• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థినిపై పిడిగుద్దుల వర్షం; వీడియో వైరల్

    ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులే పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ స్కూల్ బస్సులో తొమ్మిదేళ్ల విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ బాలుడైతే పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ దెబ్బలకు బాలిక తాళలేక చేతులు అడ్డుపెట్టుకుంది. వారి నుంచి రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఈ ఘటనపై ఆదేశంలో నిరసనలు పెల్లుబికుతున్నాయి.

    https://twitter.com/MarkACollett/status/1621422240037482502?s=20&t=YlKG-09_x06gg054CD4USw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv