• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

  తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాఠశాలల్లో అల్పాహార పథకాన్నిఅమలు చేయనుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అమల్లోకి రానుంది. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.

  బిర్యానీ తిని 40 మందికి అస్వస్థత

  బిర్యానీ తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్‌లోని బట్టుపల్లి ఎస్సార్ ప్రైమ్ క్యాంపస్‌లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యార్థులందరూ క్యాంపస్ క్యాంటీన్‌లో చికెన్ బిర్యానీ తిన్నారు. సోమవారం ఉదయం 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. వారిలో 15 మంది డిశ్చార్చి అయ్యారు. మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వరంగల్ – భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో ఫుడ్ … Read more

  విద్యార్థినిపై పిడిగుద్దుల వర్షం; వీడియో వైరల్

  ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులే పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన సౌతాఫ్రికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ స్కూల్ బస్సులో తొమ్మిదేళ్ల విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ బాలుడైతే పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ దెబ్బలకు బాలిక తాళలేక చేతులు అడ్డుపెట్టుకుంది. వారి నుంచి రక్షించడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఈ ఘటనపై ఆదేశంలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. A large black boy rains down blows on a small … Read more

  విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్

  ఆఫ్ఘనిస్తాన్ మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై తాలిబన్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మహిళలను విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించాలని కోరుతూ అక్కడి పురుష విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు తరగతులకు వచ్చే వరకు తామూ రామని ప్రకటించారు. విద్యార్థులంతా కలసి ఎక్కడిక్కడ ధర్నాలు, [ఆందోళన](url)లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేథావులు, విద్యావేత్తలు తాలిబన్లను కోరుతున్నా వారు స్పందించటం లేదు. The Taliban are reportedly shooting and beating male students who walked out of their exams in … Read more

  ఇంట్లో తోడుదొంగలు.. వీడియో వైరల్

  ఇంట్లో ఎవరూ లేకపోతే టీవీ చూడటానికి, ఆడుకోవడానికే పిల్లలు మొగ్గు చూపుతారు. అప్పుడు ఎంత హోం వర్క్ ఉన్నా సరే పక్కనపెట్టేస్తారు. అమ్మా, నాన్న చూస్తున్నారని తెలిస్తే అప్రమత్తమై చదువుతున్నట్లు నటిస్తారు. అయితే, డాడీ వచ్చారని తెలియక ఓ చిన్నారి టీవీ చూస్తూనే ఉంది. ఇంతలో అప్రమత్తమైన పెంపుడు శునకం యజమాని రాకను గుర్తించి చిన్నారిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ బాలిక టీవీ కట్టేసి చదువుకున్నట్లుగా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి, శునకం ఇంట్లో తోడు … Read more

  ఘోర ప్రమాదం.. 11మంది మృతి

  జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సజియాన్ నుంచి మండీకి వెళ్లే దారిలో మినీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 25మంది గాయాలబారిన పడ్డారు. వీరిని మండీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో పాఠశాల విద్యార్థులున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. 11 die, 25 injured in minibus accident in J-K's Poonch Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident … Read more

  వెంటపడి తరిమిన వీధికుక్కలు

  వీధి కుక్కల స్వైర విహారంతో కేరళలోని కన్నూర్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఓ సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కలు వెంటపడి తరుముతున్నాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఓ ఇంట్లోకి వెళ్లి గేటు మూశారు. దీంతో అవి వెనక్కి మళ్లాయి. ఇదే ప్రాంతంలో రాత్రిపూట ఓ మహిళ ఒంటరిగా నడిచివస్తుంటే ఆమెపై దాడికి ప్రయత్నించాయి. వైరల్ గా మారిన ఈ వీడియో కోసం Watch On ట్విటర్ బటన్ పై క్లిక్ చేయండి. #WATCH | Kerala: Students … Read more