హైదరాబాద్‌లో AAA సినిమాస్‌ను పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో బన్నీతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అమీర్‌పేట్‌లో ఇంతకుముందు ఉన్న సత్యం థియేటర్‌ను పడగొట్టి ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో సకల వసతులు ఉన్నాయి. ఈ థియేటర్ లో తొలి సినిమాగా ఆదిపురుష్ ప్రదర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఇన్ సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
-
Courtesy Twitter:@AlluArjunFolks
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్