• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎంపీపై కాకి దాడి.. ఫొటో వైరల్‌

  AAP ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో రాఘవ్ చద్దా తలపై కాకి పొడిచింది. దీనికి సంబంధించిన ఫోటోను ఢిల్లీ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ ఎంపీ తేజింద‌ర్ ఫోటోపై స్పందిస్తూ.. కాకి అటాక్ ఫోటోను చూసి త‌న గుండె త‌రుక్కుపోయింద‌న్నారు. ఎంపీ ఆరోగ్యం క్షేమమని భావిస్తున్నట్లు చెప్పారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv