• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • AFG vs SL: శ్రీలంక ఆలౌట్

  నేడు ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌ చేసింది. శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు ఓపెనర్ పాథుమ్ నిశాంక (46) దిముత్ కరుణరత్నె (15), కుశాల్ మెండిస్ (39), సదీర సమరవిక్రమార్క (36) ఎంజొలో మాథ్యూస్‌ (23), చరిత్ అసలంక (22), ధనంజయ డి సిల్వా (14) పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లు ఫజల్ హక్‌ ఫారూఖీ 4, ముజిబుర్ రహ్మన్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv