• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లుంగీ డ్యాన్స్‌కు అఫ్గాన్ క్రికెటర్ల స్టెప్పులు

    పాకిస్థాన్‌పై విజయం అనంతరం అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్టేడియం నుంచి బస్సులో తమ హోటల్ గదిలోకి వెళ్లేంత వరకు డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని లుంగి డ్యాన్స్ పాటకు స్టెప్పులు వేశారు. రషిద్ ఖాన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ ఆనందించారు. కాగా నిన్న పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.

    https://x.com/CricCrazyJohns/status/1716631803585561031?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv