• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నుల పండుగగా బీటింగ్ రిట్రీట్

    పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు నిర్వహిస్తున్న బీటింగ్ రిట్రీట్ వేడుకలు అలరిస్తున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఏటా స్వాతంత్ర వేడుకల సందర్భంగా బీఎస్ఎఫ్ అధికారులు వీటిని నిర్వహిస్తారు. ఈ క్రమంలో పాక్- భారత్ సరిహద్దు వద్ద తమదైన రీతిలో విన్యాసాలు చేస్తూ జాతీయ జెండాను ఎగరవేస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv