బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చాలా మందికే తెలుసు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు హాట్, హాట్ ఫొటోలతో వీక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టే శ్రీ ముఖి మరోసారి తన అందాలను ఆరబోసింది. మొన్న స్విమ్ సూట్ లో రెచ్చగొట్టిన ఈ చిన్నది ప్రస్తుత ఫొటో షూట్ లో థైస్ చూపిస్తూ టెంప్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోల మీద లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi
-
Courtesy Instagram:Sreemukhi