• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చేతి కన్నా పెద్దదైన అట్లాస్ చిమ్మట!

    మనిషి చేయి కన్న పెద్దగా ఉండే అట్లాస్ చిమ్మట ఒకటి శ్రీలంకలో ప్రత్యక్షమైంది. సీతాకోక చిలుక రూపంలో.. భారీ ఆకారంలో ఉండే ఈ కీటకాలు అరుదుగా ఉంటాయట. రెక్కలపై ఉన్న కోబ్రా డిజైన్‌తో శత్రువులను మభ్య పెట్టి తప్పించుకోగలదట. చైనా, ఇండోనేషియా, మలేషియా, భారత్‌లలో ఇవి ఎక్కువగా ఉంటాయని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఒకటి తెలిపింది. అయితే, ఈ వీడియో ఫేక్ అంటూ కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. మరికొందరు ఇది గ్రీకులు దైవంగా భావించే ‘అట్లాస్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv