• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంజాబి నటుడిపై అమెరికాలో దాడి

    [VIDEO](url): ప్రముఖ పంజాబీ నటుడు అమన్‌ ధలివాల్‌పై అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కత్తితో శరీరంపై పలుచోట్ల గాయపరిచాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. కసరత్తు చేసేందుకు వెళ్లిన ధలివాల్‌పై నిందితుడు దాడికి దిగడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన ఆయన్ను జిమ్‌ సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పంజాబీతో పాటు హిందీ, తెలుగు చిత్రాల్లోనూ అమన్‌ నటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv