సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తాలో ఓ వ్యక్తి [హల్‌చల్](url) చేశాడు. డివైడర్ మధ్య ఉన్న హోర్డింగ్‌కి ఉరేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకొని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. ఓ పాఠశాల బస్సును అతడి కింద నిలిపారు. మెడకు తాడుతోనే కిందకు దూకగా వాహనం ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన జి.కొమురయ్య అలియాస్ కుమార్‌గా గుర్తించారు. గతంలోనూ ఇలాగే చేశాడట.
-
Screengrab Twitter:Maruthi0305
-
Screengrab Twitter:Maruthi0305
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్