• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెల్మెట్‌ని నేలకేసి కొట్టిన ఆవేశ్ ఖాన్.. నెటిజన్ల ట్రోల్స్

    [వీడియో:](url) లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్‌ ఆవేశ్ ఖాన్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి విజయం సాధించడంతో ఆవేశ్ ఖాన్ తన హద్దులు మీరాడు. తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టి అతి చేశాడు. దీంతో మ్యాచ్ రెఫరీ ఆవేశ్‌ని తీవ్రంగా మందలించాడు. నెటిజన్లు సైతం ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘కనీసం బంతిని టచ్ చేయలేకపోయావ్.. అంత ఓవరాక్షన్ అవసరమా’’ అంటూ మండిపడుతున్నారు. కాగా ఆవేశ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

    https://twitter.com/VikrantaYadav/status/1645619607057858560?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv