• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ కంటే బాబర్ బెటర్; మిల్లర్

    [వీడియో; ](url)టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కంటే పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ బెటర్ అని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కంటే బాబర్ కవర్ డ్రైవే చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. తాను బాబర్ కవర్ డ్రైవ్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కాగా మిల్లర్‌పై భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నంత మాత్రానా బాబర్‌కు మద్ధతు పలుకుతావా అంటూ ఫైర్ అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv