• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబోయ్.. ఇదేం కొండచిలువ..!

    పాములంటే చాలామందికి భయం. మరికొందరు వీటిని ఇష్టంగా పెంచుకుంటుంటారు. సాధారణంగా ఇలా పెంచుకున్నవి ఎలాంటి హానీ చేయవు. కానీ, ఓ మహిళపై కొండచిలువ దాడి చేసింది. బోనులో నుంచి బయటకు తీద్దామని ప్రయత్నించిన సంరక్షకురాలి చేతిని నోట కరిచి చుట్టేసింది. దీంతో ఆ మహిళ చేతికి తీవ్ర గాయం కాగా, రక్తం కూడా కారింది. కొండచిలువను విడిపించడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎంత భయంకరంగా ఉందో..’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv