• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబు బాగా టాలెంటెడ్.. నెటిజెన్లు ఫిదా!

    ఓ కుర్రాడు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వినూత్న ట్రిక్ ప్లే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఓ కుర్రాడు హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వారిని చూడగానే స్కూటీ దిగి తోసుకుంటూ ముందుకెళ్లిపోయాడు. పోలీసులు కూడా అతడిని పట్టించుకోలేదు. పోలీసులను దాటగానే ఆ కుర్రాడు స్కూటీ స్టార్ట్ చేసి తుర్రున జారుకున్నాడు. దీనంతటిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

    https://www.instagram.com/reel/CrQgfMRpwKt/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv