• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ నోట బాలయ్య డైలాగ్స్

  [వీడియో:](url) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నందమూరి బాలకృష్ణ డైలాగులు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగు రాని ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు బాలయ్య డైలాగులను చాలా ఫన్నీగా చెప్పారు. లెజెండ్‌లోని ‘ఫ్లూటు జింక ముందు ఊదు’ డైలాగ్‌ను భువీ తన స్టైల్లో చెప్పేశాడు. ఇక ‘దబిడి దిబిడే’ అనే డైలాగ్‌ను ఉమ్రాన్ మాలిక్ పలికాడు. అలాగే ‘ట్రబుల్’ డైలాగ్‌ను చెప్పడానికి హ్యారీ బ్రూక్ తెగ కష్టపడ్డాడు. బ్రియాన్ లార్ మాత్రం సింపుల్‌గా చెప్పేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv