• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలయ్యకు అపార అనుభం: శ్రీలీల

  భగవంత్ కేసరి ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన హీరోయిన్ శ్రీలీల బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. ‘బాలయ్య కూతురని ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం వెనకడుగు వేశాను. గ్లామర్ రోల్స్ ఎప్పుడైన చేయవచ్చు. కానీ నటనకు అవకాశం ఉన్న విజ్జి పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాను. బాలయ్య ఇంక్రిడబుల్ మ్యాన్. ఆయన నుంచి షూటింగ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కేవలం నటన పరంగానే కాదు. సమాజంలోని ఇతర విషయాలపై ఆయనకు ఆపార అనుభవం ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలయ్యతో శ్రీలీల డ్యాన్స్ చేసి అలరించింది.

  https://x.com/NbkUpdates/status/1713536500741407030?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv