• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బిర్యానీ ఏటీఎం వచ్చేసింది

  ప్రస్తుతం ఏటీఎం ద్వారా డబ్బులు, బంగారం మాత్రమే డ్రా చేసుకోవచ్చు. కానీ తాజాగా బిర్యానీ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా చెన్నైలోని కొలత్తూరులో బీవీకే ఈ బిర్యానీ ఏటీఎం ఏర్పాటు చేసింది. ఇది ప్రీమియం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ అందిస్తుంది. ఈ ఏటీఎంలో నిమిషాల్లో వినియోగదారులు ఘుమఘుమలాడే బిర్యానీని పొందవచ్చు. మనకు కావాల్సిన బిర్యానీని స్క్రీన్‌పై ఎంచుకుని డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేసి ఆర్డర్ పొందవచ్చు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv