• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి కోసం ఏకంగా విమానమే బుకింగ్

    ఓ వ్యక్తి తన పెళ్లి కోసం ఏకంగా విమానమే బుక్ చేసి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన నేపాల్‌లోని ఖాట్మండులో చోటుచేసుకుంది. భువన్ అనే యువకుడు తన మ్యారేజ్‌కు భారీగా ఖర్చు చేసి విమానం బుక్ చేశాడు. దీంతో ఎప్పుడూ విమానం ఎక్కని వారు కూడా విమానం ఎక్కి కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

    https://www.instagram.com/reel/Cn_7HAopJNe/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv