• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధావన్ చెప్పాడు కాబట్టి బౌలింగ్: రోహిత్

    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ.. ఏ నిర్ణయం తీసుకోవాలని శిఖర్ ధావన్‌ని అడిగాడు. దీంతో ‘మీరు బౌలింగ్ చేయండి’ అని శిఖర్ రోహిత్‌తో చెప్పాడు. ఇదే విషయాన్ని టాస్ రిప్రసెంటేటివ్ అంజుమ్ చోప్రాతో చెబుతూ తాము బౌలింగ్ చేయదల్చుకున్నట్లు రోహిత్ శర్మ నవ్వుతూ వెల్లడించాడు. టాస్ ఓడిన శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. దీంతో ఈ ఇద్దరి బ్యాటర్ల మధ్య అనుబంధాన్ని హైలైట్ చేస్తూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv