• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మీ ప్రేమ చూడటానికే బయటకు వచ్చా; సమంత

  తనపై చూపించే అభిమానుల ప్రేమ కోసం తాను బయటకు వచ్చానని స్టార్ హీరోయిన్ సమంత అన్నారు. ‘శాకుంతలం’ సినిమాతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ‘శాకుంతలం’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సామ్ మాట్లాడుతూ..‘‘గుణశేఖర్‌కు సినిమానే జీవితం. ఈ సినిమా మేం ఊహించినదానికంటే బాగా వచ్చింది. మా మీద నమ్మకంతో ఈ సినిమాకు దిల్ రాజు అండగా నిలబడ్డారు. మోహన్ దేవ్ దుష్యంతుడి పాత్రకు పర్ఫెక్ట్.’’ అంటూ పేర్కొంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv