• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధానుల చేతుల మీదుగా కెప్టెన్లకు క్యాప్

    [VIDEO:](url) భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లు తమ దేశ ప్రధాని చేతుల మీదుగా క్యాప్(టోపీ)లను అందుకున్నారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాప్‌ని అందజేయగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా క్యాప్‌ని రోహిత్ శర్మ అందుకున్నాడు. అనంతరం నలుగురు కలిసి చేతులు జోడించి పైకెత్తారు. ఇండోఆస్ట్రేలియన్ బంధం ముడిపడి 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv