• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీటిపై తేలియాడుతున్న కార్లు

    గుజరాత్‌లో వానలు దంచికొట్టడంతో భారీ వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలు కురవడంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో కాలనీల్లో నిలిపి ఉంచిన కార్లు వర్షపు నీటిలో తేలియాడుతూ కొట్టుకుపోయాయి. రోడ్లపై ఎటు చూసినా కార్లే కనిపిస్తున్నాయి. కాగా వర్షాల ధాటికి గుజరాత్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 43 రిజర్వాయర్లకు హై అలెర్ట్ ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv