Weekend OTT Suggestion: ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ చిత్రాలు!
శుక్రవారం అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఆ రోజున థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే శుక్రవారం కోసం మూవీ లవర్స్ వీక్ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని చిత్రాలు ఒకరోజు ముందే (గురువారం) రిలీజ్ కాగా, మరికొన్ని వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. భీమా (Bhimaa) గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా … Read more