• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్.. తగ్గేదేలే

    ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ ఫొటో.. అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. జులై మ్యాగజైన్ కవర్ పై అల్లు అర్జున్ ఫొటోను ప్రచురించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆ కవర్ ఫొటోను ట్విట్టర్, ఇన్ స్టాలో వైరల్ చేశారు. అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్టార్, బన్నీకి తిరుగు లేదు అంటూ కామెంట్స్ చేశారు. రకరకాల ఎమోజీలు పెడుతూ బాగా ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్,  ప్రభాస్ ఫ్యాన్స్ కు అసహనం కలిగించాయి. వెంటనే … Read more

    Sai Pallavi Gargi Movie Review

    సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లో ఈ మూవీ విడుద‌లైంది. క‌థ న‌చ్చ‌డంతో తెలుగులో రానా, త‌మిళ్‌లో సూర్య దంపతులు, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. విడుద‌ల‌కు ముందే దీనిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచాయి. గౌత‌మ్ రామ‌చంద్రన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గోవింద్ వ‌సంత్ సంగీతం అందించాడు. మ‌రి స్టోరీ ఎంటీ? మూవీ ఎలా ఉంది? తెలుసుకుందాం.. క‌థేంటంటే.. … Read more

    The Warrior Movie Review

    రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్రంగా ‘ది వారియ‌ర్’ తెర‌కెక్కింది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కెరీర్‌లో మొద‌టిసారిగా రామ్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. ఆది పినిశెట్టి ఒక భ‌యంక‌ర‌మైన విల‌న్‌గా క‌నిపించాడు. శ్రీనివాస చిత్తూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తెలుసుకుందాం క‌థేంటంటే.. స‌త్య (రామ్) ఒక ప్ర‌ముఖ‌ డాక్ట‌ర్‌. అత‌డికి క‌ర్నూల్ సిటీలో పోస్టింగ్ ప‌డుతుంది. క‌ర్నూలులో గురు(ఆది … Read more

    20 ఏళ్ల తర్వాత అవమానించిన రోజే గంగూలీకి ఇంగ్లాండ్ సన్మానం..

    ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు  భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్ 2002 జులై 13న లార్డ్స్​ నాట్ వెస్ట్ సిరీస్ … Read more

    ‘హీరోయిన్‌’కు కొత్త అర్థాన్ని చెప్పిన సాయిప‌ల్ల‌వి

    త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చి తెలుగుమ్మాయిగా మారిపోయింది సాయిప‌ల్ల‌వి. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే ప‌రిమితుల్ని, హ‌ద్దుల్ని ఆమె చెరిపేసింది. హీరోయిన్ ఎలా ఉన్నా, గ్లామ‌ర్ షో చేయ‌క‌పోయినా, మేక‌ప్ వేసుకోక‌పోయినా, స‌హ‌జంగా క‌నిపించినా  ప్రేక్ష‌కులు కేవ‌లం టాలెంట్ చూసి  ఆద‌రిస్తార‌ని చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఆమె అభిన‌యంతో పాటు డ్యాన్స్‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు ఫిదా అయిపోయారు. సాయిప‌ల్ల‌వి న‌టిస్తుందంటే ఆ సినిమా గ్యారెంటీ హిట్‌, సాయిప‌ల్ల‌వి ఒక పాత్ర చేస్తుందంటే క‌చ్చితంగా అందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉంటుంది అనిపించుకుంటుంది. మొద‌టి … Read more

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more

    వయసు ఓ సంఖ్య మాత్రమే… 94 ఏళ్ల వయసులో భగవానీ దేవి సంచలనం

    94 ఏళ్ల వయసులో ఏం చేస్తాం.. ఇంకేం సాధిస్తాంలే…అని అనుకోలేదు ఆ బామ్మా. పరుగులో పోటీపడి పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు 94 ఏళ్ల భగవానీ దేవి దాగర్. ఫిన్ లాండ్ లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2002లో సంచలనం సృష్టించారు. ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఓ స్వర్ణం సహా రెండు కాంస్య పతకాలు గెలిచారు. ఆమె సాధించిన విజయం నేటి యువ తరానికి స్ఫూర్తి దాయకం. ఇంతకు ఎవరీ భగవానీ దేవి? మనలో … Read more

    తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

    సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.

    రిషభ్ పంత్: ధోనీ వారసుడా? అంతకు మించి అదరగొడతాడా!

    ఒకానొప్పుడు ఓ ఇరవయ్యేళ్ల కుర్రాడికి బ్యాటిచ్చి ఆడుకోమంటే…. కంగారూల కంచుకోట గబ్బా గోడలను బద్దలు కొట్టాడట. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లండ్ లో ఆ దేశ జట్టునే జుట్టు పట్టుకునేలా చేశాడంట. అతడు గ్రౌండులో అడుగు పెడితే రెండు జరుగుతాయట. ఒకటి మన టీం భయపడటం. రెండోది అవతలి టీం అంతకు మించి వణకడం, ఇదీ తోటి ఆటగాడు అతడి గురించి చెప్పిన మాట. పక్కా టీ20 ప్లేయర్ అన్న బిరుదుతో టీమిండియాలో అడుగుపెట్టి… చరిత్రలో పదిలంగా తన పేరు లిఖించుకునేలా పక్కా టెస్టు … Read more

    700ఏళ్ల తర్వాత మాతృ భూమికి కాకతీయుల వారసుడు

    కాకతీయుల పూర్వవైభవాన్ని చాటిచెబుతూ కాకతీయ సప్తాహం ఉత్సవాలు వరంగల్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టత, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్-బస్తర్‌లో కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అసలు నిజంగా కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారా? ప్రతాప రుద్రుడి తర్వాత కాకతీయులు ఎటు … Read more