• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    బాక్సింగ్ రింగ్‌లో రొనాల్డో పంచ్‌లు

    ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో(37) బాక్సర్‌గా మారాడు. కండలు తిరిగిన ఫిజిక్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన ఇన్ స్టాలో ఓ [వీడియో ](url)పోస్ట్ చేసి సోమరితనంపై పోరాటం ప్రారంభమైందని రాసుకొచ్చాడు. వీడియోలో బాక్సింగ్ గ్లౌజ్ ధరించి పంచ్‌లు విసురుతూ ఫైట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. CR7 లో దుస్తుల బ్రాండ్ ఉత్పత్తుల ప్రచారం కోసం అలా చేసినట్లు తేలింది. ఈ క్రమంలో కొత్త లుక్‌లో బాక్సింగ్ రింగ్‌లో రొనాల్డోను చూడటం సంతోషంగా ఉందని పలువురు … Read more

    స్కై డైవింగ్ చేసిన నీరజ్ చోప్రా

    భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రస్తుతం డైమండ్ లీగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం స్విడ్జర్‌ల్యాండ్‌లో విహరిస్తున్న ఈ స్టార్ అథ్లెట్ అక్కడ స్కై డైవింగ్ చేశాడు. సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ‘ఆకాశమే హద్దు కాదు’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.   View this post on Instagram A post shared … Read more

    హాకీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో పూల్ Dలో భార‌త్‌

    FIH పురుషుల ప్రపంచ కప్ 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలా నగరాల్లో జ‌ర‌గ‌నుంది. FIH ఐదు సమాఖ్యల నుంచి మొత్తం 16 జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. పూల్‌ Dలో ఇంగ్లండ్‌, స్పెయిన్‌, వేల్స్‌తో భారత్ డ్రా చేసుకుంది. గ్రూప్ A లో ఫ్రాన్స్ , దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచ నంబర్ 1 ఆస్ట్రేలియా, అర్జెంటీనా తలపడతాయి. స్పోర్ట్స్ ఒడిశా నిర్వహించిన డ్రాలో పురుషుల 2023 హాకీ ప్రపంచ కప్‌లో 16 జట్లను కలిగి ఉన్న … Read more

    రాకెట్ తో ముక్కుపై కొట్టుకున్న నాదల్

    యుఎస్ ఓపెన్ లో రఫేల్ నాదల్ కి స్వల్ప గాయమైంది. కోర్టులో ర్యాలీ జరుగుతున్న సమయంలో పొరపాటున నాదల్ రాకెట్ తన ముక్కుకు తగిలింది. బలంగా బంతిని బాదే క్రమంలో ఇలా జరిగింది. దీంతో ఈ స్పానిష్ ఆటగాడికి రక్తస్రావమైంది. నాలుగో సెట్ లో 3-0 లీడింగ్ తో ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో నాదల్ ఇటలీ ఆటగాడిపై విజయం సాధించాడు. తన కెరీల్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నాదల్ గెలుచుకున్నారు. వీడియో కోసం Watch On … Read more

    నొప్పిని జయించి స్వర్ణం సాధించింన సింధు

    కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం సింధు తన మ్యాచ్ అనుభవాలను పంచుకుంది. తాను ఆడుతున్న సమయంలో పాదంలో నొప్పి వచ్చిందని, అయినా అది పక్కనబెట్టి పతకం కోసం పోరాడానని సింధు తెలిపింది. కామన్వెల్త్‌లో సింగిల్స్ విభాగంలో బ్యాడ్మింటన్‌లో సింధు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. సింధు మాటల్లో తన అనుభవాలు వినేందుకు [వీడియో](url) చూడండి. #NDTVExclusive | "I had pain in my foot, but I kept it aside and made sure I gave my … Read more

    చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్స‌వంలో అద్భుత‌మైన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు

    44వ చెస్ ఒలింపియాడ్ ఈసారి భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. చెన్నైలో జ‌రుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్రధాన‌మంత్రి నరేంద్రమోదీ జులై 29న ప్రారంభించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చెస్ బోర్డు లాంటి స్టేజీపై త‌మిళనాడు సాంప్ర‌దాయ నృత్య క‌ళారీతుల‌తో అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. మొత్తం 187 దేశాల ప్లేయ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/TheFigen/status/1553825769113141248?s=20&t=TXNQrrM9bG2PGzl0GZy9ow

    ‘మా ఇంట్లో ఇలా సంబరాలు చేసుకుంటున్నారు’

    భారత వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ పథక విజేత మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెతో పాటు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. అందులో భాగంగానే మీరాబాయి చాను తల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వారి సొంతింట్లో సంబరాలు చేసుకున్న వీడియోను మీరాబాయి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నృత్యాలు చేస్తూ ఆమె విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్న తీరు ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ … Read more

    నడవలేకపోయినా స్వర్ణం సాధించాడు

    బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుగు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతను మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘వార్మప్ అద్భుతంగా సాగింది. కానీ కొంత సమయం తరువాత నా ముందు తొడ, లోపలి తొడ తిమ్మిరి చెందడం ప్రారంభించాయి. దీంతో కాసేపు నడవలేకపోయాను. అందుకే వార్మప్‌లో 140 కేజీలు కూడా ఎత్తలేకపోయాను’ అంటూ పేర్కొన్నాడు. అతను మీడియాతో మాట్లాడుతున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | … Read more

    నడవలేకపోయినా స్వర్ణం సాధించాడు

    బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రిన్నుగు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతను మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ‘వార్మప్ అద్భుతంగా సాగింది. కానీ కొంత సమయం తరువాత నా ముందు తొడ, లోపలి తొడ తిమ్మిరి చెందడం ప్రారంభించాయి. దీంతో కాసేపు నడవలేకపోయాను. అందుకే వార్మప్‌లో 140 కేజీలు కూడా ఎత్తలేకపోయాను’ అంటూ పేర్కొన్నాడు. అతను మీడియాతో మాట్లాడుతున్న వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | … Read more

    శివ బ్యాటింగ్ తీరు బాగుందన్న హర్భజన్ సింగ్‌

    దేశంలో ప్రతిభావంతమైన క్రికెటర్లకు కొదవలేదు. పెద్ద నగరాల నుంచి గ్రామాల దాకా అద్భుతమైన ఆటగాళ్లు వెలుగుకి వస్తున్నారు. ఇటీవల డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(DCCI) ట్వీట్ చేసిన వీడియోను భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌ పంచుకున్నారు. వీడియోలో శివ శంకర అనే ఆటగాడు నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. ఈ సందర్భంగా అతని షాట్ల రేంజ్ చాలా బాగుందని హర్భజన్ మెచ్చుకున్నారు. Meet #GSShiva.The range and class in his strokes are second … Read more