• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Motorola Edge 40 Review: మోటోరోలా నుంచి నయా 5G ఫోన్‌.. ఆకర్షిస్తున్న టాప్‌ ఫీచర్లు!

    స్మార్ట్‌ ఫోన్‌ ప్రియులకు ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ‘మోటోరోలా’ శుభవార్త చెప్పింది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) 5G ఫోన్‌ను మే 23న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో లాంచ్ అయింది. అక్కడ ఫోన్‌కు మంచి ఆదరణ లభించడంతో భారత్‌లోనూ మోటో ఎడ్జ్ 40పై అంచనాలు పెరిగిపోయాయి. గతంలో తీసుకొచ్చిన మోటోరోలా Edge 30కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నయా … Read more

    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?

    నటినటులు: కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి దర్శకత్వం: రమేష్‌ కడూరి సంగీతం: సాయి కార్తిక్‌ నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం  రీసెంట్‌ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కిరణ్‌ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్‌ మూవీ మీటర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 7) … Read more

    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!

    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర … Read more

    ‘Phalana Abbayi Phalana Ammayi’ Review: సింపుల్‌గా సాగే రోమాంటిక్ డ్రామా కానీ…

    నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఎలాంటి బజ్‌ లేకుండానే థియేటర్లలోకి వచ్చేసింది. వీరి కాంబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మంచి హిట్ కావటంతో ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులను వీరిద్దరూ మెప్పించారా? అవసరాల తన దర్శకత్వ ప్రతిభను చూపించాడో లేదో? చూద్దాం. దర్శకుడు: అవసరాల శ్రీనివాస్ నటీ నటులు: నాగశౌర్య, మాళవిక నాయర్ సంగీతం: కల్యాణ్ మాలిక్ సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామా కథేంటి? సంజయ్‌ ( … Read more

    KABZA MOVIE REVIEW: ఒక్కటి మిస్‌ అయింది… ఉపేంద్ర వన్ మ్యాన్ షో

    కేజీఎఫ్‌ 2, కాంతార తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న పెద్ద చిత్రం కబ్జ. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్, శివరాజ్‌ కుమార్ నటించిన చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ట్రైలర్ కేజీఎఫ్‌ తరహాలో కనిపిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ప్రేక్షకులతో పాటు ముగ్గురు హీరో అభిమానులు థియేటర్లకు వరుస కట్టారు. మరి, సినిమా ఎలా ఉంది? ముగ్గురు సూపర్‌ స్టార్‌లను పెట్టి దర్శకుడు న్యాయం చేశాడా? లేదో చూద్దాం. దర్శకుడు: ఆర్. చంద్రూ నటీ నటులు: ఉపేంద్ర, … Read more

    Organic Mama Hybrid Alludu Movie Review: ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు వినోదం పండించారా?

    ws_OrganicMamaHybridAlludu-m

    ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం ఈరోజు విడుదలైంది. బిగ్ బాస్ ఫేం సొహైల్, అందాల నటి మృణాలిని జంటగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మరి, ఈ మామా అల్లుళ్లు ప్రేక్షకులను మెప్పించారా? ఎస్వీ కృష్ణారెడ్డి కమ్‌బ్యాక్ ఇచ్చారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటంటే? గొప్ప డైరెక్టర్‌గా ఎదగాలనే ప్రయత్నంలో ఉంటాడు విజయ్(సొహైల్). ఇతడు హాసిని(మృణాలిని)తో ప్రేమలో పడతాడు. వెంకటరమణ(రాజేంద్రప్రసాద్) సంపన్నుడే కాదు పక్కా సాంప్రదాయవాది. గారాభంగా పెంచుకున్న కూతురు హాసిని విజయ్‌తో ప్రేమలో పడటం … Read more

    PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?

    జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన చిత్రం ప్రిన్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా  విడుదలైంది. జాతిరత్నాలుతో మంచి కామెడీ పంచిన అనుదీప్  ఈసారి తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్‌తో చేతులు కలిపాడు. ప్రిన్స్ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ద్విభాషా చిత్రంగా మార్చారు. జాతిరత్నాలుతో హిట్ అందుకున్న అనుదీప్ ప్రిన్స్‌తో మెప్పించాడా? ఆ స్థాయి కామెడీని పంచాడా? శివకార్తికేయన్‌తో చేసిన ప్రయోగం ఫలించిందా? ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు అనే అంశాలు ఈ  సమీక్షలో చూద్దాం. కథేంటి? ఆనంద్ (శివ కార్తికేయన్) ఓస్కూలు టీచర్. కేంబ్రిడ్జ్ … Read more

    THE GHOST REVIEW: మాస్ యాక్షన్‌తో నాగార్జున దుమ్మురేపాడు

    టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున  విలక్షణమైన పాత్రల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సరికొత్త యాక్షన్ లుక్‌లో ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున ఈ మూవీలో ఎలా నటించారు? పవాన్ సత్తారు నాగార్జనతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం ఫలించిందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ … Read more

    GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?

    మలయాళంలో మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులో గాడ్ ఫాదర్‌గా డెరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు.ఈ సినిమా దసరా రోజు బుధవారం ప్రేక్షకులను పలకరించింది. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో ఎలా నటించారు? రిమెక్ మూవీని హిట్‌గా మలచగలిగారా? చిరంజీవి- సల్మాన్ ఖాన్ కాంబో ఎలా ఉంది?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? రాష్ట్ర సీఎం చనిపోయాక తన అల్లుడు జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనుకుంటాడు. కానీ అతనికి అడ్డుగా బ్రహ్మ( … Read more

    Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

    కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం. కథేంటి..? చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ … Read more