Infinix GT 10 Pro Review: ఇన్ఫినిక్స్ నుంచి కిర్రాక్ స్మార్ట్ ఫోన్.. దుమ్మురేపుతున్న ఫీచర్లు..!
ఆగస్టు నెలలో వరుస పెట్టి స్మార్ట్ ఫోన్లు భారత్‌లో విడుదలవుతున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన అత్యాధునిక ఫోన్లు వినియోగదారులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి మరో అధునాతన మెుబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. Infinix GT 10 Pro పేరుతో దీనిని లాంఛ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మెుబైల్ తాలూకూ టీజర్ మెుబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నథింగ్ ఫోన్‌ను పోలి ఉండే అడాప్టివ్ LED ఇంటర్‌ఫేస్‌తో దీనిని తీసుకురావడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ … Read more