Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా చేసింది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో సంచనలనాలు సృష్టిస్తోంది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని సైతం ‘పుష్ప 2’ అందుకుంది. తద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇండియన్ … Read more