కియారా దంపతులకు RC15 విషెస్
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టిన సందర్బంగా RC15 చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌చరణ్, నిర్మాత దిల్‌రాజుతో పాటు మూవీ టీం పూలను వెదజల్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ చార్మినార్ వద్ద జరుపుకొంది. కాగా, జైసల్మీర్‌లో కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం వైభవంగా జరిగింది. Team #RC15 … Read more