• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నయనతార ఇంట్లో షారూక్ సందడి

    బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ చెన్నైలో సందడి చేశాడు. అట్లీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ‘జవాన్’ మూవీ చిత్రీకరణ కోసం తమిళనాడుకు వచ్చాడు. ఈ సినిమాలో షారూక్ సరసన నయనతార నటిస్తోంది. షూటింగ్ అనంతరం షారూక్ నయన్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో తిరుగు పయనమవుతుండగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఎట్టకేలకు షారూక్ తన కారు వద్దకు చేరుకుని నయన్‌కు పెక్(చెంపపై ముద్దు) ఇచ్చాడు. నయనతార కూడా సెండ్ ఆఫ్ ఇస్తూ గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఈ [వీడియో](url)లు వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv