ఓ చిన్నారి భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మను చూసి ఎమోషనల్ అవగా హిట్‌మ్యాన్ అతడిని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంకతో మొదటి వన్డేకు ముందు గౌహతిలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు. అనంతరం కొంతమంది అభిమానులు రోహిత్‌ను పలకరించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఇండియన్ జెర్సీ ధరించిన ఒక బాలుడు రోహిత్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది గమనించిన హిట్‌మ్యాన్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.