• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాధితుడితో సీఎం లంచ్

    మూత్రవిసర్జన బాధితుడు దశమత్ రావత్‌తో కలసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లంచ్ చేశారు. భోపాల్‌లోని తన స్వగృహంలో బాధితుడితో కలసి సీఎం భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవాళ ఉదయాన్నే సీఎం శివరాజ్ చౌహాన్ బాధితుడి కాళ్లు కడిగి సత్కరించాడు. కాగా బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ అనుచరుడు ప్రవేశ్ శుక్లా ఆదివాసీ యువకుడైన దశమత్ రావత్‌‌పై మూత్రవిసర్జన చేసిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv