• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బ్రిడ్జి కింద క్రికెట్ గ్రౌండ్; ఎక్కడో కాదు?

  [వీడియో;](url) ముంబైలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద క్రికెట్ మైదానం ఏర్పాటు చేశారు. దీంతో పాటు టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు కూడా నిర్మించారు. ఈ మైదానాల్లో ఎవరైనా ఉచితంగా ఆడుకోవచ్చు. ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇది బెస్ట్ ఐడియా అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. దీనిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రిట్వీట్ చేశారు. ‘‘ఇలాంటి సౌకర్యం త్వరలో హైదరాబాద్‌లో కూడా కల్పిస్తాం.’’ అంటూ ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv