• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎన్నికల ఏర్పాట్లపై సీవీ ఆనంద్ సమీక్ష

  ఎన్నికల ఏర్పాట్లపై పోలీసులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రచారాలు ఒకే మార్గంలో తారసపడకుండా చూడాలి. రూట్‌ ప్లానింగ్, టైమింగ్‌, పర్మిషన్ల జారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీసులపై నిఘా పెట్టాలి. డబ్బు, బంగారం, మద్యం సీజ్ చేసే సమయంలో విధానాలు అమలు చేయాలి. ఎన్నికలు ముగిసేవరకు పోలీసుల నిరంతర నిఘా.. హవాలా ఆపరేటర్లపై నిఘా ఏర్పాటు చేయాలి. ఓటర్లను ప్రలోభపెట్టే గిఫ్ట్‌ల పంపిణీలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv