• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చచ్చేవరకూ దాదా వెంటే; మాజీ క్రికెటర్

    [వీడియో;](url) తాను చనిపోయేవరకు సౌరవ్ గంగూలీ వెంటే ఉంటానని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సౌరవ్ గంగూలీపై చేతన్ శర్మ నెగిటవ్ కామెంట్లు చేశాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో హర్భజన్ ఒకప్పుడు దాదా గురించి మాట్లాడిన వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘‘ఎవరున్నా లేకున్నా నేను దాదా వెంటే ఉంటా. చచ్చేవరకు గంగూలీ వెంటే నిలబడతా.’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv