• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోహిత్‌ వద్దన్నా కెప్టెన్సీ అప్పగించాం: గంగూలీ

    మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌శర్మ విముఖత ప్రదర్శించాడని తెలిపారు, ఎలాగైనా కెప్టెన్‌గా ఉండాల్సిందేనని అతడిని ఒప్పించామని చెప్పుకొచ్చారు. మూడు ఫార్మాట్లలో తీరికలేక భారత జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్‌ మొదట ఒప్పుకోలేదన్నారు. కానీ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రోహిత్‌ సరైనోడని భావించానని తెలిపారు. అందుకే అతడిని బలవంతంగా ఒప్పించానని గంగూలీ చెప్పుకొచ్చారు.

    చచ్చేవరకూ దాదా వెంటే; మాజీ క్రికెటర్

    [వీడియో;](url) తాను చనిపోయేవరకు సౌరవ్ గంగూలీ వెంటే ఉంటానని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సౌరవ్ గంగూలీపై చేతన్ శర్మ నెగిటవ్ కామెంట్లు చేశాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో హర్భజన్ ఒకప్పుడు దాదా గురించి మాట్లాడిన వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘‘ఎవరున్నా లేకున్నా నేను దాదా వెంటే ఉంటా. చచ్చేవరకు గంగూలీ వెంటే నిలబడతా.’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Selfless achievement has a bigger … Read more

    20 ఏళ్ల తర్వాత అవమానించిన రోజే గంగూలీకి ఇంగ్లాండ్ సన్మానం..

    ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు  భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్ 2002 జులై 13న లార్డ్స్​ నాట్ వెస్ట్ సిరీస్ … Read more

    Virat Kohli Opens up in Today’s Press Conference

    విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ జట్టు స్టాండర్డ్స్‌ను Next Level కి తీసుకెళ్లిన వ్యక్తి. కానీ ఏం జరిగిందో ఏమో సడెన్‌గా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. BCCI నిర్ణయంతో క్రీడాలోకం, కోహ్లీ అభిమానులు నివ్వెరపోయారు. BCCI నన్ను సంప్రదించలేదన్న విరాట్…  విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడం క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎంత మంది ఉన్నా కానీ ఇండియన్ టీం ఫిట్‌నెస్ లెవల్స్ పెంచిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి దించేయడం కోహ్లీ అభిమానులకనే కాదు … Read more

    కోహ్లీని తప్పించడం కరెక్టేనా? అభిమానులేమంటున్నారంటే…

    విరాట్ కోహ్లీ రన్ మెషీన్. ఇండియన్ క్రికెట్ టీంకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన వ్యక్తి. సారధిగా కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. కానీ టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఆయన తీసుకున్న డెసీషన్ యావత్తు క్రీడాలోకాన్నే ఆశ్చర్యపరిచింది. టీ20 కెప్టెన్సీని వదులుకున్న కొద్ది రోజుల్లోపే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కోహ్లీకి బదులుగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.  ఫ్యాన్స్ గుర్రు..  బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం … Read more