• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ వేడుకకు అనుమతి నిరాకరణ

  నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏబీఎం కళాశాల మైదానం ఈ వేడుకకు వేదిక కావడంతో అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశముందని భావించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈవెంట్‌ని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై చిత్ర నిర్మాతలు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ సభల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv