• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1980 మోడల్‌ కారుతో ధోని చక్కర్లు

    టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ధోనీ 1980 మోడల్‌ బ్లూ కలర్ రోల్స్ రాయిస్‌ కారులో రాంచీ రోడ్లపై ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 43 ఏళ్ల క్రితంనాటి కారును ధోని స్వయంగా డ్రైవ్‌ చేస్తూ వెళ్లాడు. పక్క సీట్లో కూతురు జీవా కూర్చుని ఉంది. ఈ వీడియాపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ధోని స్టైలే వేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    https://www.instagram.com/reel/CvHTnFeJxpu/?utm_source=ig_embed&ig_rid=8dd9f46c-e554-4356-8ed9-a8434dcdf446
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv