• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళాతపస్వికి దర్శకేంద్రుడి నివాళులు

    దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌కు దర్శకేంద్రుడు [కె.రాఘవేంద్రరావు](url) కన్నీటి నివాళులర్పించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని విశ్వనాథ్ స్వగృహంలోనే ఆయన పార్ధివ దేహం ఉంచారు. కడసారి చూపుల కోసం పలువురు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. కాగా కళాతపస్వి మృతి పట్ల షూటింగ్‌లు అన్నీ బంద్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పంజాగుట్ల శ్మశానవాటికలో జరగనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv