• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Diwali: భారతీయులకు ఇజ్రాయెల్ విన్నపం

    దీపావళి పండుగ రోజు భారత్‌కు ఇజ్రాయెల్‌ ఓ విన్నపం చేసింది. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల కోసం భారతీయులంతా దీపాలు వెలిగించాలని అభ్యర్థించింది. తమ దేశం చేస్తున్న పోరును.. చెడుపై శ్రీరాముడు చేసిన యుద్ధంతో అభివర్ణించింది. ‘చెడును గెలిచి అయోధ్యకు తిరిగొచ్చిన ఆ శ్రీరాముడి విజయానికి గుర్తుగా దీపావళి పండగ చేసుకుంటున్నాం. అలాగే బందీలుగా ఉన్న తమ వాళ్లు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకుంటారనే ఆశతో మనం దీపాలు వెలిగిద్దాం.’ఇజ్రాయెల్‌ రాయబారి గిలాన్‌ భారతీయులను అభ్యర్థించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv