అనన్య నాగళ్ల.. మల్లేశం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన “పద్మ” పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. వకీల్‌సాబ్ చిత్రంలో దివ్యా నాయక్ క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందింది. అనన్య సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనన్యకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి అనన్య నాగళ్ల గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts Ananya nagalla) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అనన్య నాగళ్ల దేనికి ఫేమస్?
అనన్య నాగళ్ల మల్లేశం చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంతో పాటు వకీల్ సాబ్ చిత్రంలోనూ నటించింది.
అనన్య నాగళ్ల వయస్సు ఎంత?
1987 ఆగస్టు 1న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
అనన్య నాగళ్ల తొలి సినిమా?
మల్లేశం
అనన్య నాగళ్ల ఎత్తు ఎంత?
5 అడుగుల 6 అంగుళాలు
అనన్య నాగళ్ల ఎక్కడ పుట్టింది?
సత్తుపల్లి, ఖమ్మం
అనన్య నాగళ్ల ఉండేది ఎక్కడ?
హైదరాబాద్
అనన్య నాగళ్ల ఏం చదివింది?
ఇంజనీరింగ్
అనన్య నాగళ్ల తల్లిదండ్రుల పేర్లు
విష్ణుప్రియ, వెంకటేశ్వరరావు
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరో?
అనన్య నాగళ్ల ఫెవరెట్ హీరోయిన్
అనన్య నాగళ్ల ఫెవరెట్ క్రికెటర్
సచిన్ టెండూల్కర్
అనన్య నాగళ్ల అభిరుచులు?
బాక్సింగ్, యోగా
అనన్య నాగళ్లకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
అనన్య నాగళ్లకి ఇష్టమైన కలర్ ?
వైట్ అండ్ బ్లాక్
అనన్య నాగళ్ల పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.25లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
అనన్య నాగళ్ల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత “షాది” అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి గుర్తింపు పొందింది.
అనన్య నాగళ్ల ఇన్స్టాగ్రాం లింక్?
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!