మెహ్రీన్… ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Mehreen Pirzada) ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
మెహ్రీన్ పిర్జాదా ఎప్పుడు పుట్టింది?
1995, జనవరి 5న జన్మించింది
మెహ్రీన్ పిర్జాదా తొలి సినిమా?
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (2016)
మెహ్రీన్ పిర్జాదా ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మెహ్రీన్ పిర్జాదా ఎక్కడ పుట్టింది?
బతిండా, పంజాబ్
మెహ్రీన్ పిర్జాదా ఏం చదివింది?
డిగ్రీ
మెహ్రీన్ పిర్జాదా అభిరుచులు?
పుస్తకాలు చదవడం, మోడలింగ్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ఆహారం?
చేపల వేపుడు, రాగి ముద్ద
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
మెహ్రీన్ పిర్జాదాకు ఇష్టమైన ప్రదేశం
లండన్
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరో?
మెహ్రీన్ పిర్జాదాకి ఇష్టమైన హీరోయిన్?
మెహ్రీన్ పిర్జాదా పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది
మెహ్రీన్ పిర్జాదా ఇన్స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/mehreenpirzadaa/?hl=en
మెహ్రీన్ పిర్జాదా బాయ్ ఫ్రెండ్?
హరియాణా ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి నిశ్చయమైనప్పటికీ… వ్యక్తిగత కారణాలతో వీరు విడిపోయారు.
మెహ్రీన్ పిర్జాదా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మెహ్రీన్ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. డవ్ ఇండియా, పియర్స్, థమ్స్అప్ యాడ్స్‌లో నటించింది.