• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిహారిక కొణిదెల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తెలుగులో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ‘నాన్న కూచి’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

    నిహారిక కొణిదెల ఎప్పుడు పుట్టింది?

    1993, డిసెంబర్ 18న జన్మించింది

    నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?

    ఒక మనసు(2023)

     నిహారిక కొణిదెల ఎత్తు ఎంత?

    5 అడుగుల 6అంగుళాలు 

    నిహారిక కొణిదెల ఎక్కడ పుట్టింది?

    హైదరాబాద్

    నిహారిక కొణిదెల అభిరుచులు?

    డ్యాన్సింగ్, పాటలు వినడం

    నిహారికకు పెళ్లి అయిందా? 

    2020లో నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. కానీ ఈ జంట వ్యక్తిగత కారణాలతో 2023లో విడిపోయారు.

    నిహారిక కొణిదెలకు ఇష్టమైన ఆహారం?

    నాన్ వెజ్

    నిహారిక కొణిదెలకు ఇష్టమైన కలర్ ?

     వైట్

    నిహారిక కొణిదెలకు ఇష్టమైన హీరో?

    మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్

    నిహారిక కొణిదెల తల్లిదండ్రుల పేర్లు?

    నాగబాబు, పద్మజ కొణిదెల

    నిహారిక కొణిదెలకు ఇష్టమైన హీరోయిన్?

    పూజా హెగ్డే

    నిహారిక కొణిదెల పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    నిహారిక కొణిదెల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు పలు టీవీ షోల్లో యాంకరింగ్ చేసింది

    నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/niharikakonidela/

    నిహారిక కొణిదెలకు టాటూ ఎక్కడ ఉంది?

    వీపు వెనుక భాగంలో ఆమె ఇన్సియల్ ఉంటుంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv