• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గుట్కా ప్యాకెట్లలో డాలర్ నోట్లు..!

  బయటి నుంచి చూస్తే అవి గుట్కా ప్యాకెట్లు. వాటి విలువ ఏకంగా 4,000 డాలర్లు..! గుట్కా ప్యాకెట్లకు అంత ధర ఎక్కడుంటుంది? అని ఆశ్చర్యం కలుగక మానదు. కానీ, ఇది నిజం. ఎందుకంటే గుట్కా ప్యాకెట్ల మాటున విదేశీ కరెన్సీ నోట్లను సరఫరా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘరానా దొంగను అరెస్టు చేశారు. గుట్కా ప్యాకెట్ల లోపల డాలర్ నోట్లను ప్యాక్ చేసినట్లు తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ అక్రమ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv