• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రికార్డుల కోసం ఆడొద్దు: రోహిత్‌

    ఆసీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు సహచర క్రికెటర్లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సూచనలు చేశాడు. వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీల్లో ఎవరూ వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించాడు. అందుకు మెగా సంగ్రామం వేదికగా కాదని పేర్కొన్నాడు. జట్టులో హార్దిక్ వంటి పేస్‌ ఆల్‌రౌండర్ ఉండటం వల్ల స్పిన్నర్లను అదనంగా తీసుకొనేందుకు వీలు కలుగుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ‘నాణ్యమైన పేస్‌, స్పీడ్‌తో హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో మ్యాచ్‌ ఆడేందుకు వీలుంది. ఇది జట్టుకు సమతూకం తెస్తుంది’ అని అన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv