• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బన్నీని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్

    బెంగళూరులోని ఓ హోటల్‌లో దిగిన అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్‌ వెళ్లారు. ఆయన్ని చూసి ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్‌ దర్శకుడు. దీనితోపాటు ఆయన ఇటీవల మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv