• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఉద్యోగం కోసం తండ్రిపై కాల్పులు

  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ కుమారుడు తండ్రిని హతమార్చాలనుకున్నాడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. రామ్‌జీ అనే వ్యక్తి సీసీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్‌ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని కుమారుడు ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. అందుకు కిరాయి హంతకులకు సుపారి ఇచ్చి తండ్రిపై కాల్పులు జరిపించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారించగా కుమారుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv