• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూమిని చీల్చుకొని వచ్చిన మెుసళ్లు

    భూమిని చీల్చుకొని వచ్చిన మెుసళ్ల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తొలుత ఒక మెుసలిని మాత్రమే గమనించిన స్థానికులు దాన్ని బయటకు లాగి బందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో మెుసలి ఒక్కసారిగా నేల నుంచి బయటకు దూసుకొచ్చింది. మింగేద్దామనే రీతిలో నోటిని అమాంతం తెరిచింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హాలీవుడ్‌ సినిమా సీన్‌ చూసినట్లు ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv