ఇండిగో ఎయిర్‌వేస్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌కి, ప్రయాణికుడికి మధ్య జరిగిన వాగ్వాదం నెట్టింట వైరల్ అవుతోంది. కోరిన ఆహారం ఇవ్వలేదని ఓ ఎయిర్‌హెస్టెస్‌పై ప్రయాణికుడు అరిచాడు. దీంతో ఆ ఎయిర్‌హోస్టెస్ కన్నీళ్లు పెట్టుకోగా.. సర్దిచెప్పడానికి వెళ్లిన మరో మహిళపైకి కూడా అలాగే అరిచాడు. దీంతో సహనం కోల్పోయిన ఉద్యోగి ‘నేను మీ పనిమనిషిని కాను సార్. ఇండిగో ఉద్యోగిని. ఎయిర్‌హోస్టెస్‌ని’ అంటూ గద్దించింది. ఈ నెల 16న ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఎయిర్ హెస్టెస్‌కు జెట్ ఎయిర్‌వేస్ సీఈవో సంజీవ్ కపూర్ మద్దతు తెలిపారు.
-
Screengrab Twitter:@shukla_tarun
-
Screengrab Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్